Abn logo
Aug 21 2021 @ 19:57PM

సులభ్‌ కాంప్లెక్స్‌లో మహిళ ప్రసవం

సంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌లో పండంటి ఆడ శిశివుకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టడంతో అక్కడే వదిలి వెళ్ళడానికి  ఆ మహిళ ప్రయత్నం చేసింది. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. శిశువుతో సహా తల్లిని ఐసీడీఎస్‌కు పోలీసులు తరలించారు.