బడులు పునఃప్రారంభించకుంటే ఫెడరల్‌ సాయాన్ని నిలిపేస్తా: ట్రంప్‌

ABN , First Publish Date - 2020-07-09T07:48:14+05:30 IST

పాఠశాలలను పునఃప్రారంభించకుంటే ఫెడరల్‌ సా యాన్ని నిలిపివేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. బడుల పునఃప్రారంభ మార్గదర్శకాలపై ఫెడరల్‌ వైద్యాధికారులను ట్విటర్‌ లో...

బడులు పునఃప్రారంభించకుంటే ఫెడరల్‌ సాయాన్ని నిలిపేస్తా: ట్రంప్‌

వాషింగ్టన్‌, జూలై 8: పాఠశాలలను పునఃప్రారంభించకుంటే ఫెడరల్‌ సాయాన్ని నిలిపివేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. బడుల పునఃప్రారంభ మార్గదర్శకాలపై ఫెడరల్‌ వైద్యాధికారులను ట్విటర్‌ లో ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆ మార్గదర్శకాలను అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. జర్మనీ, డెన్మార్క్‌, నార్వే వంటి దేశాలు ఎటువంటి సమస్యలు లేకుండా పాఠశాలలను పునఃప్రారంభించాయని అన్నారు. ఇక్కడ మాత్రం బడులు ప్రారంభం కావడం డెమొక్రాట్లకు ఇష్టం లేదని విమర్శించారు. 


Updated Date - 2020-07-09T07:48:14+05:30 IST