Snakes Hulchal: గోదావరి ముంపు ప్రాంతాల్లో వెంటాడుతున్న పాముల భయం

ABN , First Publish Date - 2022-07-20T14:18:37+05:30 IST

వరదలతో తీవ్ర ఇబ్బందులకు గురైన గోదావరి ముంపు ప్రాంత వాసులను కొత్తగా పాములు భయం వెంటాడుతోంది.

Snakes Hulchal: గోదావరి ముంపు ప్రాంతాల్లో వెంటాడుతున్న పాముల భయం

ములుగు: వరదలతో తీవ్ర ఇబ్బందులకు గురైన గోదావరి(Godavari) ముంపు ప్రాంత వాసులను కొత్తగా పాముల(Snakes) భయం వెంటాడుతోంది. ముంపు వాసుల నివాసాలను పాములు ఆవాసాలుగా మార్చుకున్నాయి. దీంతో స్థానికులు భయం భయంగా గడుపుతున్నారు. విషయం తెలిసిన స్నేక్ క్యాచర్స్ పాములను పట్టి అడవుల్లో వదులుతున్నారు. విషయం తెలిసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి(ABN andhrajyothi)... కొందరు స్నేక్ క్యాచర్స్‌ను తీసుకుని బాధితులకు బాసటగా నిలిచింది. 

Updated Date - 2022-07-20T14:18:37+05:30 IST