యూగియా ఫార్మా ఇంజెక్షన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం

ABN , First Publish Date - 2022-08-17T06:19:22+05:30 IST

గుండె జబ్బుల రోగులకు ఇచ్చే వాసోప్రెసిన్‌ ఇంజెక్షన్‌ను తయారు చేసి అమెరికా మార్కెట్‌లో విక్రయించేందుకు

యూగియా ఫార్మా ఇంజెక్షన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గుండె జబ్బుల రోగులకు ఇచ్చే వాసోప్రెసిన్‌ ఇంజెక్షన్‌ను తయారు చేసి అమెరికా మార్కెట్‌లో విక్రయించేందుకు అరబిందో ఫార్మా అనుబంధ కంపెనీ యూగియా ఫార్మా స్పెషాలిటీ్‌సకు యూఎ్‌సఎ్‌ఫడీఏ తుది అనుమతి ఇచ్చింది. ఈ ఇంజెక్షన్‌ను వెంటనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకువస్తుంది. 

Updated Date - 2022-08-17T06:19:22+05:30 IST