ఒక్కసారిగా ఆగిపోయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా

ABN , First Publish Date - 2021-10-05T03:06:26+05:30 IST

ఒక్కసారిగా ఆగిపోయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా

ఒక్కసారిగా ఆగిపోయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టామ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా కొంత సమయం నుంచి ఈ సోషల్ మీడియా సంస్థలు పని చేయడం లేదు. రోజంతా నెట్టింట్లో చక్కర్లు కొట్టే నెటిజెన్లకు సోమవారం రాత్రి 9 గంటల ఈ అవాక్కయ్యే సంఘటన ఎదురైంది. ఫేస్‌బుక్ కేంద్ర కార్యాలయంలో వచ్చిన సాంకేతిక సమస్యల వల్ల ఇవి నిలిచిపోయినట్లు సమాచారం. కాగా, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ ఉన్నట్టుండి నిలిచిపోవడంపై ట్విట్టర్ నెటిజెన్లు సెటైర్లు పేలుస్తున్నారు.


ట్విట్టర్‌లో నెటిజెన్లు వేస్తున్నట్రోల్స్‌లో కొన్ని..





















Updated Date - 2021-10-05T03:06:26+05:30 IST