కడపలో రైతుల నిరసన
ABN , First Publish Date - 2022-06-17T23:30:38+05:30 IST
కడప : సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రైతుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజుపాలెం (మం) వెలవలి గ్రామంలో పంట బీమా డబ్బు జమకాలేదని రోడ్డెక్కుతున్నారు. 2021 ఖరీఫ్‌లో 1300 ఎకరాల్లో వరి పంట
కడప : సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రైతుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజుపాలెం (మం) వెలవలి గ్రామంలో పంట బీమా డబ్బు జమకాలేదని రోడ్డెక్కుతున్నారు. 2021 ఖరీఫ్‌లో 1300 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే బీమా డబ్బులు రాలేదని వ్యవసాయ ఉన్నతాధికారులకు రైతులు లేఖలు రాశారు.