కౌలు రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-05-30T17:30:07+05:30 IST

ఏలూరు: కౌలు రైతు ఒకరు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

కౌలు రైతు ఆత్మహత్య

ఏలూరు: కౌలు రైతు ఒకరు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ఆసన్నగూడెం గ్రామంలో కౌలు రైతు యర్రా రాము (42) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాము ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.


Updated Date - 2020-05-30T17:30:07+05:30 IST