Advertisement
Advertisement
Abn logo
Advertisement

భూమి కోసం కుటుంబం ఆత్మహత్యాయత్నం

 సిరిసిల్ల: భూమి పట్టా కోసం ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చందుర్తి మండలంలోని ఎనగల్  గ్రామంలో కుటుంబంతో సహా ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కొనుగోలు చేసిన భూమిని పట్టా చేయాలని కోరుతూ భూ యజమాని ఇంటి ముందు రాజమౌళి అనే వ్యక్తి ఆందోళన చేశాడు. డబ్బులు చెల్లించినా భూమిని పట్టా చేయడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. Advertisement
Advertisement