Ts News: నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మైనర్ బాలికల అశ్లీల ఫోటోలు

ABN , First Publish Date - 2022-07-24T16:42:30+05:30 IST

నకిలీ ఇన్‌స్టాగ్రామ్ (Fake Instagram) అకౌంట్‌లో మైనర్ బాలికల అశ్లీల ఫోటోలు...

Ts News: నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మైనర్ బాలికల అశ్లీల ఫోటోలు

హైదరాబాద్ (Hyderabad): నకిలీ ఇన్‌స్టాగ్రామ్ (Fake Instagram) అకౌంట్‌లో మైనర్ బాలికల అశ్లీల ఫోటోలు (Obscene photos) పెట్టిన నిందితున్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టే చేశారు. పఠాన్ చెరువుకు చెందిన కోటగిరి హర్షిత్ (Harshit) ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి.. అందులో మైనర్ బాలికల అశ్లీల ఫోటోలు పెడుతూ.. వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో ఓ మహిళ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. హర్షిత్‌ను అరెస్టు చేసి, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2022-07-24T16:42:30+05:30 IST