AIIMS New Delhiలో ఫ్యాకల్టీ

ABN , First Publish Date - 2022-05-28T00:22:05+05:30 IST

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(India in Degree of Medical)(ఎయిమ్స్‌) వివిధ విభాగాల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

AIIMS New Delhiలో ఫ్యాకల్టీ

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(India in Degree of Medical)(ఎయిమ్స్‌) వివిధ విభాగాల్లో  కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 21

పోస్టులు: మెడికల్‌ సూపరింటెండెంట్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

విభాగాలు: హెమటాలజీ, అనెస్తీషియా, పీడియాట్రిక్స్‌, పాథాలజీ, కార్డియాలజీ

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(డీఎం)/పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆ్‌ఫలైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 1, 2022

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30

దరఖాస్తు హార్డు కాపీలను పంపడానికి చివరి తేదీ: జూలై 15

వెబ్‌సైట్‌: https://www.aiims.edu/

Updated Date - 2022-05-28T00:22:05+05:30 IST