ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న

ABN , First Publish Date - 2020-11-28T07:44:54+05:30 IST

ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన

ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న

ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ తీర్పు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


ఓటుకు నోటు కేసులో తన పేరును తొలగించాలని సండ్ర.. ఏసీబీ ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు నవంబరు 2న పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టులో అప్పీలు చేశారు.

Updated Date - 2020-11-28T07:44:54+05:30 IST