స్క్రబ్బింగ్‌ చేస్తే..!

ABN , First Publish Date - 2020-11-19T05:30:00+05:30 IST

ఫేస్‌ స్క్రబ్బింగ్‌ వల్ల ఆయిల్‌ రావడం తగ్గుతుందనడంలో నిజం లేదు. నిజానికి స్క్రబ్బింగ్‌ మూలంగా చర్మం దెబ్బతినడమే కాకుండా మొటిమలు వచ్చే అవకాశం...

స్క్రబ్బింగ్‌ చేస్తే..!

  1. ఫేస్‌ స్క్రబ్బింగ్‌ వల్ల ఆయిల్‌ రావడం తగ్గుతుందనడంలో నిజం లేదు. నిజానికి స్క్రబ్బింగ్‌ మూలంగా చర్మం దెబ్బతినడమే కాకుండా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. 
  2. ఎండ లేనప్పుడు సన్‌స్ర్కీన్‌ లోషన్‌ అవసరం లేదనుకుంటారు. కానీ ఆ సమయంలోనూ యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. 
  3. అతిగా మేకప్‌ వేసుకోవడం వల్ల మొటిమలు, పిగ్మెంటేషన్‌ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని చాలా మంది మహిళలు నమ్ముతుంటారు. కానీ ఉపయోగించిన ఆ ప్రోడక్ట్‌ చర్మానికి సరిపోనప్పుడే సమస్య ఉత్పన్నమవుతుంది.

Updated Date - 2020-11-19T05:30:00+05:30 IST