Abn logo
Mar 1 2021 @ 01:03AM

పురస్కారాల గడువు పొడిగింపు

తెలంగాణ సారస్వత పరిషత్తు ఉత్తమ గ్రంథ సాహితీ పురస్కా రాలకు పుస్తకాలు పంపే గడువును మార్చి 10 వరకు పొడిగించారు. వచన, పద్య గేయ కవిత, కథ, సాహిత్య విమర్శ, అనువాదం ఇతర ప్రక్రియల్లో 2019, 2020 సంవత్సరాల్లో ముద్రితమైన గ్రంథాలు 3 ప్రతుల చొప్పున పంపాలి. జన్మతః తెలంగాణవారు అర్హులు. కొత్తగా నవలకు కూడా ప్రత్యేక పురస్కారం ప్రకటిస్తున్నాం. కనీసం 100పేజీల నవలల్ని 3 ప్రతుల చొప్పున పంపాలి. రెండు యువ పురస్కారాలకు కూడా 35ఏళ్ళ లోపు వారు రచనలను పంపాలి. 

జె. చెన్నయ్య


Advertisement
Advertisement
Advertisement