జూనియర్‌ కాలేజీల ప్రొవిజినల్‌ అఫిలియేషన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-19T09:49:29+05:30 IST

రాష్ట్రంలోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు ప్రొవిజినల్‌ అఫిలియేషన్‌, అదనపు సెక్షన్ల మంజూరు కోసం దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు సెక్రెటరీ వి.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

జూనియర్‌ కాలేజీల ప్రొవిజినల్‌ అఫిలియేషన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు ప్రొవిజినల్‌ అఫిలియేషన్‌, అదనపు సెక్షన్ల మంజూరు కోసం దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు సెక్రెటరీ వి.రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్‌-19 కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పెనాల్టీ లేకుండా జూన్‌ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రూ.20,000 ఆలస్య రుసుంతో జులై 28 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

Updated Date - 2021-05-19T09:49:29+05:30 IST