బ్రాహ్మణ సంక్షేమ పథకాల దరఖాస్తు గడువు పెంపు

ABN , First Publish Date - 2020-11-28T07:54:42+05:30 IST

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అందిస్తున్న పథకాలకు దరఖాస్తు గడువు డిసెంబరు 20

బ్రాహ్మణ సంక్షేమ పథకాల దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అందిస్తున్న పథకాలకు దరఖాస్తు గడువు డిసెంబరు 20 వరకు పొడిగించారు. వివేకానంద విదేశీ విద్య, బెస్ట్‌, శ్రీరామానుజ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వేదహిత-వేద పాఠశాలలకు ఆర్థిక సహాయం, వేదహిత-వేద/శాస్త్ర పండితులకు గౌరవ వేతనం, వేదహిత-వేద విద్యార్థులకు ఉపకార వేతనం పథకాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.


Updated Date - 2020-11-28T07:54:42+05:30 IST