ముస్లిం స్త్రీల అస్తిత్వ కథలు

ABN , First Publish Date - 2020-04-27T09:56:56+05:30 IST

ముస్లిం స్త్రీల ఆలోచనల్ని, ఆవేదనల్ని, ఆకాంక్షల్ని యెటువంటి వడపోతలు లే కుండా సాహిత్య మాధ్యమంగా అందించే లక్ష్యంతో పర్‌స్పెక్టివ్స్‌ ప్రచురణ సంస్థ ‘ఉనికి - ముస్లిం స్త్రీల అస్తిత్వ కథలు’ సంకలనం...

ముస్లిం స్త్రీల అస్తిత్వ కథలు

ముస్లిం స్త్రీల ఆలోచనల్ని, ఆవేదనల్ని, ఆకాంక్షల్ని యెటువంటి వడపోతలు లే కుండా సాహిత్య మాధ్యమంగా అందించే లక్ష్యంతో పర్‌స్పెక్టివ్స్‌ ప్రచురణ సంస్థ ‘ఉనికి - ముస్లిం స్త్రీల అస్తిత్వ కథలు’ సంకలనం ప్రచురించాలని సంకల్పిం చింది. షాజహానా సంపాదకత్వం వహిం చే ఈ సంకలనానికి ముస్లిం జీవితం, అస్తిత్వ వేదన నేపథ్యంగారాసిన (ఇంతకు ముందే అచ్చయిన లేదా కొత్తగా రాసిన) కథల్లో మీకు నచ్చిన వాటిని వాటి ప్రచు రణ వివరాలతోసహా shajahana74@ gmail.comకు పంపగోరుతున్నాం. మరి న్ని వివరాల కోసం ఆర్కే(83329 34548), ఎ.కె. ప్రభాకర్‌ (76800 55766)లను సంప్రదించండి. 

పర్‌స్పెక్టివ్స్‌

Updated Date - 2020-04-27T09:56:56+05:30 IST