BHELలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-04-09T19:41:42+05:30 IST

భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

BHELలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 04

ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎగ్జిక్యూటివ్‌(ఎఫ్‌టీఏ-ఫైనాన్స్‌)

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.71,040 చెల్లిస్తారు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరి తేదీ: ఏప్రిల్‌ 15

వెబ్‌సైట్‌: https://www.bhel.com

Updated Date - 2022-04-09T19:41:42+05:30 IST