ఉత్సాహంగా ఫ్రీడం ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-12T05:38:29+05:30 IST

స్వతంత్ర బారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కేం ద్రంలోని కలెక్టరేట్‌ ఆవరణ నుంచి గురువా రం ఉదయం ఫ్రీడమ్‌ రన్‌ను కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభిం చారు.

ఉత్సాహంగా ఫ్రీడం ర్యాలీ
ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌

పెద్దపల్లి కల్చరల్‌, ఆగస్టు 11 : స్వతంత్ర బారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కేం ద్రంలోని కలెక్టరేట్‌ ఆవరణ నుంచి గురువా రం ఉదయం ఫ్రీడమ్‌ రన్‌ను కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభిం చారు. ఈ రన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, ఇన్‌చార్జి డీసీపీ రూపేష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దాసరి మమ తారెడ్డి, కమిషనర్‌ తిరుపతి, జిల్లా వైద్య అధికారి ప్రమోద్‌ కుమార్‌, డీఎఫ్‌వో శివయ్య, ఏసీపీ సాదుల సారంగపాణి, తహసీల్దార్‌ సుధాకర్‌, అధికారులు కౌన్సిలర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:38:29+05:30 IST