క్వారంటైన్‌ ఏర్పాటుకు పరిశీలన

ABN , First Publish Date - 2020-03-28T12:04:05+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాపించకుండా ముందు జాగ్రత్తలో భాగంగా కొల్లాపూర్‌లో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా ఉన్న

క్వారంటైన్‌ ఏర్పాటుకు పరిశీలన

కొల్లాపూర్‌, మార్చి 27 : కరోనా వైరస్‌ వ్యాపించకుండా ముందు జాగ్రత్తలో భాగంగా కొల్లాపూర్‌లో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా ఉన్న తాధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్‌ మను చౌద రి పట్టణంలో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కేజీబీ వీ, గురుకుల బాలికల గృహాన్ని సందర్శించి మైనార్టీ గురుకుల పాఠశాలలో 58పడకలు, కేజీబీ వీ పాఠశాలలో 68 పడక లు, గిరిజన బాలికల వసతి గృహంలో 30 పడకలు ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ అను మతితో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతా మన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీరాములు, మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటయ్య ఉన్నారు.  

Updated Date - 2020-03-28T12:04:05+05:30 IST