బిల్లు కట్టని మాజీ సర్పంచ్.. అడిగినందుకు బూతుపురాణం

ABN , First Publish Date - 2021-07-31T23:38:31+05:30 IST

బిల్లు కట్టని మాజీ సర్పంచ్.. అడిగినందుకు బూతుపురాణం

బిల్లు కట్టని మాజీ సర్పంచ్.. అడిగినందుకు బూతుపురాణం

పెద్దపల్లి: కరెంట్ బిల్లు కట్టమని లైన్‌మెన్ అడిగినందుకు మాజీ సర్పంచ్ రెచ్చిపోయారు. తన ఇంటికి ఎలా కరెంట్ కట్ చేస్తావంటూ లైన్‌మెన్‌కు ఫోన్ చేశారు. అంతే ఒక్కసారిగా బూతులు తిట్టేశారు. పెద్దపల్లి రూరల్ వెస్ట్ సెక్షన్ మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ లైన్‌మెన్ గట్టు శ్రీనివాస్‌తో మాట్లాడిన ఆయ ఆడియో టేప్ ఇప్పుడు స్థానికంగా వైరల్ అయింది. మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ కట్టాల్సిన బిల్లు వెయ్యి, రెండు వేలు కాదు, ఏకంగా రూ. 30వేలు అయినా ఎందుకు కట్ చేస్తారంటూ లైన్ మెన్‌కు వార్నింగ్ ఇచ్చారు



Updated Date - 2021-07-31T23:38:31+05:30 IST