కాంగ్రెస్ అంటేనే రైతులు....రైతుల వెంట కాంగ్రెస్: పొన్నం ప్రభాకర్

ABN , First Publish Date - 2022-05-02T21:11:36+05:30 IST

రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఆ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

కాంగ్రెస్ అంటేనే రైతులు....రైతుల వెంట కాంగ్రెస్: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఆ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతులు, రైతుల వెంటే కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు, నేత కార్మికుల సమస్యలు పరిష్కారిస్తామని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. ఓయూలో రాహుల్ పర్యటన కి అనుమతి ఇవ్వకపోవడం దారుణమని ఆయన స్పందించారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులు, రైతుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. 

Updated Date - 2022-05-02T21:11:36+05:30 IST