ఘనంగా బొల్లినేని జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-07-05T04:04:09+05:30 IST

ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు 60వ జన్మదిన వేడుకలు సోమవారం టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా బొల్లినేని జన్మదిన వేడుకలు
ఉదయగిరిలో కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు

ఉదయగిరి రూరల్‌, జూలై 4: ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు 60వ జన్మదిన వేడుకలు సోమవారం టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక పంచాయతీ బస్టాండ్‌ సెంటర్‌లో భారీ కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్‌ రియాజ్‌, బొజ్జా నరసింహులు, రెడ్డిబత్తిన సాయి, గడ్డం వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, నల్లిపోగు రాజా, ఖాదర్‌బాషా, సజిల్‌, ఖాన్‌సా, అబీద్‌, మాబాషా, శివకృష్ణ, జల్సాయాదవ్‌, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T04:04:09+05:30 IST