విజయసాయిరెడ్డికి అసలు సిగ్గుందా?: మాజీ మంత్రి బండారు

ABN , First Publish Date - 2020-09-18T20:29:35+05:30 IST

విశాఖ: అంతర్వేది, విజయవాడ ఘటనల వెనుక ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పేర్కొన్నారు.

విజయసాయిరెడ్డికి అసలు సిగ్గుందా?: మాజీ మంత్రి బండారు

విశాఖ: అంతర్వేది, విజయవాడ ఘటనల వెనుక ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని మాజీ మంత్రి బండారు పేర్కొన్నారు. హిందూ దేవాలయాల దాడుల వెనుక చంద్రబాబు పాత్ర ఉందని విజయసాయిరెడ్డి పేర్కొనడం దారుణమన్నారు. విజయసాయిరెడ్డికి అసలు సిగ్గుందా అంటూ మాజీ మంత్రి బండారు ఫైర్ అయ్యారు. 


Updated Date - 2020-09-18T20:29:35+05:30 IST