చంద్రబాబు పర్యటన వాయిదా

ABN , First Publish Date - 2021-01-21T05:11:43+05:30 IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గురువారం జిల్లా పర్యటన వాయిదా పడింది.

చంద్రబాబు పర్యటన వాయిదా


ఏలూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గురువారం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కుమార్తె వివాహం దుగ్గిరాలలో, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వివాహం ఏలూరులో జరిగాయి. ఈ రెండింటికి చంద్ర బాబును అప్పట్లో ఈ ఇరువురు నేతలు ఆహ్వానించారు. అప్పుడున్న పరిస్థితుల్లో వివాహానికి రాలేకపోయిన చంద్రబాబు గురువారం జిల్లా పర్యటనకు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో దారి పొడవునా ఆయ నకు ఘన స్వాగతం పలికేందుకు తెలుగుదేశం క్యాడర్‌ అన్ని ఏర్పాట్లు చేసుకున్నది.  అయితే రాజకీయ కారణా లతో చంద్రబాబు పర్యటన వాయిదా పడింది.


Updated Date - 2021-01-21T05:11:43+05:30 IST