అందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి

ABN , First Publish Date - 2021-04-08T05:42:45+05:30 IST

అందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని, అ ప్పుడే పరిపూర్ణ మానవుడిగా మారుతారని హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతి స్వా మిజీ ఉద్బోంధించారు. పాల్ద గ్రామంలోని మహాలక్ష్మి ఆలయంలో నాలుగు రోజులుగా శతచండీసహిత మహా రుద్రయాగం కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. చివరిరోజు బలిప్రదానం, పూర్ణాహుతి, మంగళహారతి, మంత్రిపుష్పం, మ హాదాశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేశారు.

అందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి
మాట్లాడుతున్న హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి

నిజామాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 7: అందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని, అ ప్పుడే పరిపూర్ణ మానవుడిగా మారుతారని హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతి స్వా మిజీ ఉద్బోంధించారు. పాల్ద గ్రామంలోని మహాలక్ష్మి ఆలయంలో నాలుగు రోజులుగా శతచండీసహిత మహా రుద్రయాగం కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. చివరిరోజు బలిప్రదానం, పూర్ణాహుతి, మంగళహారతి, మంత్రిపుష్పం, మ హాదాశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేశారు.

జన్నెపల్లి శివాలయాన్ని సందర్శించిన హంపీ పీఠాధిపతి

నవీపేట: జన్నెపల్లిలోని చారిత్రక శివాలయాన్ని మంగళవారం హంపీ పీఠాధిపతి సందర్శించారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని ప రిశీలించారు. ఆలయంలో ఇటీవల చేపట్టిన ఆధునికీకరణ పనులు చూసి సంతృప్తి వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుకు శంక రాచార్య చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో రచ్చ సుదర్శన్‌, నర్సింగరావు, ల క్ష్మణ్‌రావు, మల్లెపూల గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-08T05:42:45+05:30 IST