కరీంనగర్: పంజాబ్‌లో వానాకాలం పంట మాత్రమే కేంద్రం కొంటోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం.రైతు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కేంద్రానికి హుకుం జారీ చేసినట్లు మాట్లాడుతున్నారు.. కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒక్కసారి కూడా ఓడిపోని టీఆర్‌ఎస్‌కు.. పీకే ఎందుకు అవసరమయ్యాడు? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఓటమి ఖాయమైందని పీకే చెప్పాడని ఈటల రాజేందర్ అన్నారు.
ఇవి కూడా చదవండి