హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం రెండో రోజు తెలంగాణపై చర్చ జరిగింది. కాగా కార్యవర్గ చర్చలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు(etala rejender) అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ(telangana) నుంచి మాట్లాడేందుకు ఈటలకు అవకాశం కల్పించారు. పార్టీ బలోపేతం, రాజకీయ పరిస్థితులపై ఈటల రాజేందర్ మాట్లాడారు.ఈటల ప్రసంగాన్ని ప్రధాని మోదీ అభినందించారు.ఈటల తర్వాత కిషన్‌రెడ్డి, డీకే అరుణ మాట్లాడారు.కార్యవర్గ సమావేశంలో తెలంగాణపై ప్రత్యేక పత్రాన్ని ప్రవేశ పెట్టారు.
ఇవి కూడా చదవండి