తాత్కాలిక రహదారి ఏర్పాటు

ABN , First Publish Date - 2020-10-31T07:14:44+05:30 IST

మండ లంలోని నారాయణపూర్‌ వాగు వద్ద శుక్రవారం తాత్కాలిక రహదా రిని ఏర్పాటుచేశారు

తాత్కాలిక రహదారి ఏర్పాటు

చెన్నూరు, అక్టోబరు 30 : మండ లంలోని నారాయణపూర్‌ వాగు వద్ద శుక్రవారం తాత్కాలిక రహదా రిని ఏర్పాటుచేశారు. భారీ వర్షాలకు వాగులోని తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో నారాయణపూర్‌- రాయిపేట గ్రామాలకు మధ్య రాక పోకలు నిలిచిపోయాయి. వాగులో వరద నీరు తగ్గడంతో ప్రయాణి కుల సౌకర్యం కోసం సర్పంచ్‌ అమృ త తాత్కాలిక రహదారి ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ నిధుల తో వాగులో పైపులైను ఏర్పాటు చేసి తాత్కాలిక రహదారి నిర్మించ డంతో ఆయా గ్రామాలకు రవాణా సౌకర్యం ఏర్పడింది.

Updated Date - 2020-10-31T07:14:44+05:30 IST