‘ధాన్యం కొనుగోలు’కు కంట్రోల్‌ రూం ఏర్పాటు

ABN , First Publish Date - 2020-12-06T05:05:11+05:30 IST

జిల్లాలోని ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్‌ లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు.

‘ధాన్యం కొనుగోలు’కు కంట్రోల్‌ రూం ఏర్పాటు


కలెక్టరేట్‌,  జిల్లాలోని ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టరేట్‌ లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. ఈ మేరకు రైతులకు ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే కంట్రోల్‌ రూం నెంబర్‌ 9704785201, జిల్లా మేనేజర్‌ కార్యాలయంలో 8978975284 నెంబర్‌కు సంప్రదిం చాలని సివిల్‌ సప్లయ్‌ మేనేజరు వరకుమార్‌ శనివారం ఒక ప్రకట నలో  పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 వరకూ ఫోన్‌ చేయొచ్చన్నారు.  

 

Updated Date - 2020-12-06T05:05:11+05:30 IST