ఎన్‌సీఆర్‌బీ పోర్టల్‌ ఎర్రర్‌

ABN , First Publish Date - 2020-10-02T08:12:44+05:30 IST

నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) పోర్టల్‌ స్తంభించింది. 2019లో నమోదైన

ఎన్‌సీఆర్‌బీ పోర్టల్‌ ఎర్రర్‌

నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) పోర్టల్‌ స్తంభించింది. 2019లో నమోదైన నేరాలపై నివేదిక బహిర్గతం చేసిన కొద్ది గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌ సరిగా పనిచేయడం లేదు.

గురువారం మధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్‌లో ఎర్రర్‌గా చూపించింది.

Updated Date - 2020-10-02T08:12:44+05:30 IST