ఇంటర్‌ గురుకులాల ప్రవేశపరీక్ష ఫలితాలు

ABN , First Publish Date - 2020-07-05T08:00:55+05:30 IST

ఇంటర్‌ గురుకులాల ప్రవేశపరీక్ష ఫలితాలు

ఇంటర్‌ గురుకులాల ప్రవేశపరీక్ష ఫలితాలు

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ ఇంటర్‌ గురుకులాల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలను శనివారం ప్రకటించారు. ఈ మేరకు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటనను విడుదల చేశారు. 73 రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో 7040 సీట్లకు 10052 మంది పరీక్ష రాశారు. 

Updated Date - 2020-07-05T08:00:55+05:30 IST