అలరించిన నృత్య ప్రదర్శనలు

ABN , First Publish Date - 2021-01-27T05:56:00+05:30 IST

త్య ప్రదర్శనలు అలరించాయి. సంప్రదాయం నృత్య అకాడమీ కళాకారుల ‘నమో భారతాంబ’ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. న్యూసెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థులు ‘ఏమిచ్చి తీర్చాలి నీ రుణం’ అంటూ కరోనా వారియర్స్‌పై ప్రదర్శన ఆలోచింపజేసింది. సాయి విద్యామందిర్‌ విద్యార్ధులు ’రైతు రాజ్యం పదరా.. పదరా‘, పోలాకి కేజీబీవీ విద్యార్థుల మన ఇండియా నృత్యం, ఆర్‌సీఎం లాయోలా విద్

అలరించిన నృత్య ప్రదర్శనలు
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కళాకారుల నృత్య ప్రదర్శన




కలెక్టరేట్‌: విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. సంప్రదాయం నృత్య అకాడమీ కళాకారుల ‘నమో భారతాంబ’ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. న్యూసెంట్రల్‌ స్కూల్‌ విద్యార్థులు ‘ఏమిచ్చి తీర్చాలి నీ రుణం’ అంటూ కరోనా వారియర్స్‌పై ప్రదర్శన ఆలోచింపజేసింది. సాయి విద్యామందిర్‌ విద్యార్ధులు ’రైతు రాజ్యం పదరా.. పదరా‘, పోలాకి కేజీబీవీ విద్యార్థుల మన ఇండియా నృత్యం, ఆర్‌సీఎం లాయోలా విద్యార్థుల ఇదే మన దేశం నృత్యం, హడ్డుబంగి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల థింసా నృత్య ప్రదర్శనలు అలరించాయి.


Updated Date - 2021-01-27T05:56:00+05:30 IST