అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

ABN , First Publish Date - 2021-01-27T06:07:13+05:30 IST

విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
చిత్తూరులోని ఆర్కే విద్యాలయ విద్యార్థుల ప్రదర్శన

చిత్తూరు కల్చరల్‌, జనవరి 26: విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. పిచ్చాటూరు మండలం పులిగుండ్రం జడ్పీ ఉన్నత పాఠశాల (మంగిలి సంక్రాంతి జానపద నృత్యం), చిత్తూరులోని లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ (జహపావుమే పాయల్‌ నృత్యం), నృత్య శిక్షణాలయం (భరత ఖండమే నా దేశం నృత్యం) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందాయి. 




Updated Date - 2021-01-27T06:07:13+05:30 IST