రూట్‌ అజేయ సెంచరీ: ఇంగ్లండ్‌ 320/4

ABN , First Publish Date - 2021-01-16T06:58:36+05:30 IST

రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న ఆరంభ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ భారీస్కోరు దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 127/2తో రెండోరోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ ఆట చివరకు 320/4 స్కోరు చేసింది...

రూట్‌ అజేయ సెంచరీ: ఇంగ్లండ్‌ 320/4

గాలే: రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న ఆరంభ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ భారీస్కోరు దిశగా సాగుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 127/2తో రెండోరోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ ఆట చివరకు 320/4 స్కోరు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ (168 బ్యాటింగ్‌) అజేయ సెంచరీతో రాణించాడు. డాన్‌ లారెన్స్‌ (73) అర్ధ సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో లంక 135 పరుగులకే ఆలౌటైంది. 

Updated Date - 2021-01-16T06:58:36+05:30 IST