హైదరాబాద్‌లో ఎనర్జీటెక్‌ గ్లోబల్‌ విస్తరణ

ABN , First Publish Date - 2022-05-14T08:29:26+05:30 IST

హైదరాబాద్‌లో ఎనర్జీటెక్‌ గ్లోబల్‌ విస్తరణ

హైదరాబాద్‌లో ఎనర్జీటెక్‌ గ్లోబల్‌ విస్తరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): న్యూజిలాండ్‌కు చెందిన ద ఎనర్జీ కలెక్టివ్‌ (టీఈసీ)కి అనుబంధ సంస్థగా ఉన్న ఎనర్జీ టెక్‌ గ్లోబల్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈసీఐఎల్‌లోని కేంద్ర కార్యాలయంలో, హైటెక్‌ సిటీలో ఉన్న శాటిలైట్‌ కేంద్రంలో అదనపు మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఎండీ కిషోర్‌ బొర్రా తెలిపారు. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులుండగా ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్లు చెప్పారు. 

Read more