‘మైహోం’కు శక్తి పరిరక్షణ అవార్డు

ABN , First Publish Date - 2022-09-23T07:18:23+05:30 IST

మండలంలోని మైహోం సిమెంట్‌ పరిశ్రమకు శక్తి పరిరక్షణ సామర్థ్యం అవార్డు లభించింది. ఢిల్లీలోని కాన్ఫిడరేషన్‌ ఇండియన్‌ ఇండస్ర్టీ (సీఐఐ) నిర్వహించిన 23వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో 2022 సంవత్సరానికి మైహోంకు శక్తి పరిరక్షణ సామర్థ్యం అవార్డును మైహోం పరిశ్రమ యూనిట్‌ హెడ్‌ శ్రీనివాసరావుకు విద్యుత్‌ శాఖ కార్యదర్శి ఆర్‌కే రాయ్‌ అందజేశారు.

‘మైహోం’కు శక్తి పరిరక్షణ అవార్డు

మేళ్లచెర్వు, సెప్టెంబరు 22: మండలంలోని మైహోం సిమెంట్‌ పరిశ్రమకు శక్తి పరిరక్షణ సామర్థ్యం అవార్డు లభించింది.  ఢిల్లీలోని కాన్ఫిడరేషన్‌ ఇండియన్‌ ఇండస్ర్టీ (సీఐఐ) నిర్వహించిన 23వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో 2022 సంవత్సరానికి మైహోంకు శక్తి పరిరక్షణ సామర్థ్యం  అవార్డును మైహోం పరిశ్రమ యూనిట్‌ హెడ్‌ శ్రీనివాసరావుకు విద్యుత్‌ శాఖ కార్యదర్శి ఆర్‌కే రాయ్‌ అందజేశారు. 

Updated Date - 2022-09-23T07:18:23+05:30 IST