భీమవరం పట్టణంలో ఆక్రమణల తొలగింపు

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

పట్టణంలో ఆక్రమణల తొలగింపు సోమవారంకూడా కొనసాగింది.

భీమవరం పట్టణంలో ఆక్రమణల తొలగింపు
పోలీస్‌ బొమ్మసెంటర్‌లో డ్రెయిన్‌పై ఆక్రమణల తొలగింపు

భీమవరం టౌన్‌, మే 16: పట్టణంలో ఆక్రమణల తొలగింపు సోమవారంకూడా కొనసాగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి డ్రెయిన్‌పై ఆక్రమణలు తొలగించారు. వార్డు సచివాలయ సిబ్బంది, నోడల్‌ అధికారులు దగ్గరుండి ఆక్రమన తొలగింపు పర్యవేక్షిస్తున్నారు. కొంత మంది వ్యాపారులు స్వచ్చందంగా తొలగించుకుంటున్నారు.

Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST