టీటీడీలో ఉద్యోగాల భర్తీ అవాస్తవం

ABN , First Publish Date - 2021-01-26T05:30:00+05:30 IST

టీటీడీలో మూడువేలకు పైగా ఉద్యోగాలను భర్తీకోసం నోటిఫికేషన్‌ జారీ కాబోతున్నట్టు సోషియల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ప్రచారం వాస్తవం కాదని ఓ ప్రకటనలో టీటీడీ పేర్కొంది.

టీటీడీలో ఉద్యోగాల భర్తీ అవాస్తవం

తిరుపతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): టీటీడీలో మూడువేలకు పైగా ఉద్యోగాలను భర్తీకోసం నోటిఫికేషన్‌ జారీ కాబోతున్నట్టు సోషియల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ప్రచారం వాస్తవం కాదని ఓ ప్రకటనలో టీటీడీ పేర్కొంది. ఉద్యోగాల భర్తీకోసం ఇప్పటి వరకు తామెలాంటి కసరత్తు ప్రారంభించలేదని తెలిపింది. నిరుద్యోగులు ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2021-01-26T05:30:00+05:30 IST