ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-04-10T05:40:42+05:30 IST

నవీపేటలో ఉపాధిహామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ నాం దేవ్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో స య్యద్‌ సాజిద్‌ అలీ తెలిపారు.గతేడాది నవీపేట, మోకన్‌పల్లిలో చేపట్టిన ఉ పాధిహామీ పనులనే ఈ ఏడాది కూడా చేపట్టినట్లు అదనపు కలెక్టర్‌ లత పరిశీలించి కలెక్టర్‌కు నివేదించారు.

ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

నవీపేట, ఏప్రిల్‌ 9 : నవీపేటలో ఉపాధిహామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ నాం దేవ్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో స య్యద్‌ సాజిద్‌ అలీ తెలిపారు.గతేడాది నవీపేట, మోకన్‌పల్లిలో చేపట్టిన ఉ పాధిహామీ పనులనే ఈ ఏడాది కూడా చేపట్టినట్లు అదనపు కలెక్టర్‌ లత పరిశీలించి కలెక్టర్‌కు నివేదించారు. దీంతో కలెక్టర్‌ నాందేవ్‌ను సస్పెండ్‌ చే స్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. మహాంతంలో ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం వహించిన టీఏ గంగారాంకు మెమోజారీ చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2021-04-10T05:40:42+05:30 IST