ఎట్టకేలకు కరోనా.. ప్రపంచ కుబేరుడి ప్రియురాలి వింత పోస్ట్!

ABN , First Publish Date - 2021-01-11T05:58:49+05:30 IST

ప్రపంచ కుబేరుడు, నెంబర్ వన్ బిలియనీర్ ఎలన్ మస్క్‌ ప్రియురాలు గ్రైమ్స్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది.

ఎట్టకేలకు కరోనా.. ప్రపంచ కుబేరుడి ప్రియురాలి వింత పోస్ట్!

కాలిఫోర్నియా: ప్రపంచ కుబేరుడు, నెంబర్ వన్ బిలియనీర్ ఎలన్ మస్క్‌ ప్రియురాలు గ్రైమ్స్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పేర్కొంటూ ఆమె చేసిన ఇన్‌స్టా పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ‘‘ఎట్టకేలకు నాకూ కరోనా వచ్చింది. కానీ వింతేంటంటే.. ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నా’’ అంటూ గ్రైమ్స్ ఓ పోస్టు పెట్టింది. ఈ 32ఏళ్ల సింగర్.. తన పోస్టులో తమ కుమారుడి ఫొటోను షేర్ చేసింది. దీంతోపాటు ‘గుడ్ డేస్’ అనే పాటను షేర్ చేస్తూ ఈ పాట చాలా బావుందని పేర్కొంది.

Updated Date - 2021-01-11T05:58:49+05:30 IST