Elon Musk: డెమొక్రాట్లపై గరం..!

ABN , First Publish Date - 2022-05-20T13:26:29+05:30 IST

డెమొక్రాట్లపై తన అసంతృప్తిని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ వెళ్లగక్కారు. ఇక వారికి మద్దతు ఇవ్వబోనని చెప్పారు.

Elon Musk: డెమొక్రాట్లపై గరం..!

నా ఓటు రిపబ్లికన్లకే: ఎలాన్‌ మస్క్‌

న్యూఢిల్లీ, మే 19: డెమొక్రాట్లపై తన అసంతృప్తిని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ వెళ్లగక్కారు. ఇక వారికి మద్దతు ఇవ్వబోనని చెప్పారు. తన ఓటు రిపబ్లికన్లకేనని స్పష్టం చేశారు. గతంలో డెమొక్రాట్లకే ఓటేశానని, వచ్చే ఎన్నికల్లో రిపబ్లికన్లకే ఓటు వేస్తానన్నారు. ఎలక్ర్టిక్‌ కార్ల పన్నుల విధానం విషయమై డెమొక్రాట్ల సర్కారును మస్క్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు.

Updated Date - 2022-05-20T13:26:29+05:30 IST