ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-11-17T13:45:47+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద్ద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో: 1,544 క్యూసెక్కులుగా

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద్ద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో: 1,544 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలుగా కాగా, ప్రస్తుత నీటినిల్వ 20.175 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-11-17T13:45:47+05:30 IST