Ellampalli project 3 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-31T14:30:43+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ప్లో, అవుట్ ఫ్లో: 8,701 క్యూసెక్కులుగా

Ellampalli project 3 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ప్లో, అవుట్ ఫ్లో: 8,701 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 20.0365 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-10-31T14:30:43+05:30 IST