ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-26T13:10:26+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 20,004 క్యూసెక్కులుగా

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 7 గేట్లు ఎత్తివేత

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 20,004 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 20,004 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 19.3974 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-26T13:10:26+05:30 IST