Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-08-15T14:23:55+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో-అవుట్ ఫ్లో 547 క్యూసెక్కులుగా ..

Manchiryala: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‎కు కొనసాగుతున్న వరద

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వరద కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో-అవుట్ ఫ్లో 547 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటినిల్వ 19.3419 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-15T14:23:55+05:30 IST