బాస్‌ నూతన కమిటీ ఎన్నిక

ABN , First Publish Date - 2022-10-07T05:20:50+05:30 IST

భారతీయ అంబే డ్కర్‌ సేన బి.కొత్తకో ట మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బాస్‌ సీనియర్‌ నాయకుడు అన్నమయ్య జిల్లా కో కన్వీనర్‌ సచిన్‌ తెలిపారు.

బాస్‌ నూతన కమిటీ ఎన్నిక
ఎన్నికైన నూతన కార్యవర్గం

బి.కొత్తకోట అక్టోబర్‌ 6 : భారతీయ అంబే డ్కర్‌ సేన బి.కొత్తకో ట మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బాస్‌ సీనియర్‌ నాయకుడు అన్నమయ్య జిల్లా కో కన్వీనర్‌ సచిన్‌ తెలిపారు. గురువారం జరిగిన సమావే శంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. బాస్‌ బి.కొత్తకోట మండల నూతన అధ్యక్షుడిగా పలక వెంకటేష్‌, ఉపాధ్యక్షు లుగా గంపల రామాంజీ, గట్టు రాజా, ప్రధాన కార్యదర్శిగా వెంకట్రమణ, సహాయ కార్యదర్శిగా నరసింహులు, కోశాధికా రిగా రామాంజులుతో పాటు కార్యవర్గాన్ని  ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు  తెలిపారు. 

కురబలకోటలో: బా స్‌ మండలాధ్యక్షుడి గా కంటి చిన్న ఏక గ్రీవంగా ఎన్నికయ్యా రు. బాస్‌ నూతన కా ర్యవర్గాన్ని  అంగళ్ళులో జిల్లా కన్వీనర్‌ ముత్యా ల మోహన అధ్యక్షతన ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా నర సింహులు, సురేంద్ర కార్యదర్శులుగా రామచంద్ర, వినోద్‌కు మార్‌, కోశాధికారిగా వెంకటరమణ, ప్రచారకార్యదర్శిగా రెడ్డెప్ప, సోషల్‌ మీడియా కన్వీనర్‌గా నవీన్‌, శివ కో కన్వీనర్‌గా గోపాలకృష్ణ, హరీష్‌, కార్య నిర్వాహకులుగా రెడ్డిశేఖర్‌, రమణ, సుధాకర్‌, భార్గవ, రమణలను ఎన్నుకు న్నారు.


Updated Date - 2022-10-07T05:20:50+05:30 IST