Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎగ్‌ బర్డ్‌!

కావలసినవి

పసుపు రంగు ప్లాస్టిక్‌ ఎగ్‌, క్రాఫ్ట్‌ ఫెదర్స్‌, గూగ్లీ కళ్లు, ఆరెంజ్‌ కలర్‌ క్రాఫ్ట్‌ పేపర్‌, కత్తెర, జిగురు, రెండువైపులా జిగురు ఉండే టేపు. 

ముందుగా ఆరెంజ్‌ కలర్‌ క్రాఫ్ట్‌ పేపర్‌పై పక్షి ఈకలు, ముక్కు అవుట్‌లైన్‌ గీసి కత్తిరించాలి. ముక్కు కోసం డైమండ్‌ ఆకారంలో గీసి కత్తిరించాలి. తరువాత దాన్ని సగానికి మలవాలి. 

ప్లాస్టిక్‌ ఎగ్‌ పైభాగంలో ఈకలు అంటించాలి. సగానికి మలిచిన ముక్కును, గూగ్లీ కళ్లను అతికించాలి.

 ఇప్పుడు ఫెదర్స్‌ను రెండువైపులా అతికించాలి. చివరగా పడిపోకుండా ఉండేందుకు కింది భాగంలో టేపు అతికిస్తే ఎగ్‌ బర్డ్‌ రెడీ.

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...