ఆర్టీసీని ఢీకొన్న స్కూటర్‌ : ఇద్దరికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2022-06-24T03:48:50+05:30 IST

ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును స్కూటర్‌ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి.ఈ సంఘటన మండలంలోని చెల్లాయపాళెం

ఆర్టీసీని ఢీకొన్న స్కూటర్‌ : ఇద్దరికి  తీవ్రగాయాలు
గాయపడిన స్కూటరిస్టు

బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌23 : ఎదురుగా వస్తున్న  ఆర్టీసీ బస్సును స్కూటర్‌ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి.ఈ సంఘటన మండలంలోని చెల్లాయపాళెం రోడ్డు వద్ద గురువారం జరిగింది. స్థానికుల సమాచారంతో వచ్చిన 108 సిబ్బంది చికిత్స నిమిత్తం  బాధితులను ఆసుపత్రికి తరలించారు. బాధితులు బుచ్చికి చెందినవారని తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Updated Date - 2022-06-24T03:48:50+05:30 IST