కలిగిరిలో ఎడతెరిపిలేని వర్షం

ABN , First Publish Date - 2021-07-23T03:32:49+05:30 IST

మండలంలో రెండురోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. చిన్నపాటి జల్లులు ఆగకుండా పడుతుం

కలిగిరిలో ఎడతెరిపిలేని వర్షం
రోడ్డుపై నిలిచిన వర్షపునీరు

కలిగిరి, జూలై 22: మండలంలో రెండురోజులుగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. చిన్నపాటి జల్లులు ఆగకుండా పడుతుం డటతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో ఈ వర్షానికి అంతర్గత రోడ్లు బురదమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది.


Updated Date - 2021-07-23T03:32:49+05:30 IST