లాక్‌డౌన్‌లతో ఆర్థిక విధ్వంసం

ABN , First Publish Date - 2021-04-08T07:07:48+05:30 IST

కొవిడ్‌ కట్టడికి విధిస్తున్న లాక్‌డౌన్‌లు సమాజం వెన్ను విరుస్తున్నాయి. ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఆంక్షల వల్ల ఆరోగ్యం కూడా దిగజారుతోంది

లాక్‌డౌన్‌లతో ఆర్థిక విధ్వంసం

కొవిడ్‌ కట్టడికి విధిస్తున్న లాక్‌డౌన్‌లు సమాజం వెన్ను విరుస్తున్నాయి. ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఆంక్షల వల్ల ఆరోగ్యం కూడా దిగజారుతోంది. వ్యాయామం, ఎండ, తాజా గాలి వల్ల ఆరోగ్యం లభిస్తుంది. రోగనిరోధక శక్తీ పెరు గుతుంది. ఆంక్షల వల్ల ఇవేవీ సాధ్యం కావడం లేదు. సినీనటులు, క్రికెటర్లు, రాజకీయ నేతలకు లేని ఆంక్షలు వ్యాపారాలకు మాత్రమేనా? 

- అనిల్‌ అంబానీ కొడుకు అన్మోల్‌

Updated Date - 2021-04-08T07:07:48+05:30 IST